Posts

Showing posts from March, 2023

చినుకమ్మా ...

  చినుకమ్మా ఏం పరుగమ్మా ఇక చాలమ్మా ఇటు చూడమ్మా  వరి చెలల్లో ముని మాపుల్లో నడుం వంపుల్లో నీ కుళుకమమ్మా చినుకమ్మా ఏం పరుగమ్మా...  వెన్నెల వేళాయే ఇంటికి చెరమ్మా, సల్లంగా ఒక కునుకేయమ్మా వేకువ జామెయే నీ పంతం ఆపమ్మా నే ఓడాలేవమ్మ ఉరిమావా ఇక పైన, నె  జడిపిస్తా నువు ఎవరైనా తరిమావా ఒక పూటైనా, నే వదిలేస్తా నీ జాతనైనా చినుకమ్మా ఏం పరుగమ్మా ఇక చాలమ్మా ఇటు చూడమ్మా  వరి చెలల్లో ముని మాపుల్లో నడుం వంపుల్లో నీ కుళుకమమ్మా